- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటీటీలో జాన్వీ కపూర్ తొలి అడుగు!
ఇటీవల ‘పెద్ది’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేసింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్

దిశ, సినిమా: ఇటీవల ‘పెద్ది’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేసింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. అచ్చియమ్మ అనే మాస్ రోల్‌తో మెస్మరైజ్ చేసిన ఈ అమ్మడు ప్రజెంట్ తన నెక్ట్స్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే జాన్వీ కపూర్ ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ వెబ్‌సిరీస్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వెబ్‌సిరీస్‌తో జాన్వీ తమిళం ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఇక ‘కురథి’ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ వెబ్‌సిరీస్‌ను తమిళ టాప్ డైరెక్టర్ పా రంజిత్ నిర్మించబోతుండగా.. సర్కునమ్ దర్శకత్వం వహించనున్నారని టాక్. సమాజంలోని అసమానతలను చర్చిస్తూ సోషియో థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ తమిళ వెబ్‌సిరీస్‌లో జాన్వీ కపూర్ గిరిజన యువతిగా కనిపించబోతున్నట్లు సమాచారం. కట్టుబాట్లు, వివక్షను ఎదుర్కొంటూ జీవితంలో ముందుడుగు వేసే అమ్మాయిగా జాన్వీ పాత్ర రా అండ్ రస్టిక్‌గా ఉంటుందట కోలీవుడ్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుండగా.. దీనిపై త్వరలో అఫీషియల్ అప్డేట్ రానున్నట్లు టా






