- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శృంగారంపై జాన్వీ కపూర్.. 20ఏళ్లలో ఇలాగే ఉంటది.. 50 తర్వాత చూద్దాం..
కాజోల్, ట్వింకిల్ ఖన్నా హోస్ట్ చేస్తున్న ‘టు మచ్’ షో ట్రెండింగ్‌లో ఉంది. తాజా ఎపిసోడ్ గెస్ట్‌గా కరణ్ జోహార్, జాన్వీ కపూర్ ఎంట్రీ ఇవ్వగా.. ఫిజికల్ రిలేషన్, ఎమోషనల్ రిలేషన్‌పై చర్చ జరిగింది. ఇందులో భాగంగా.. హోస్ట్స్ ఇద్దరు...

దిశ, వెబ్ డెస్క్ : కాజోల్, ట్వింకిల్ ఖన్నా హోస్ట్ చేస్తున్న ‘టు మచ్’ షో ట్రెండింగ్‌లో ఉంది. తాజా ఎపిసోడ్ గెస్ట్‌గా కరణ్ జోహార్, జాన్వీ కపూర్ ఎంట్రీ ఇవ్వగా.. ఫిజికల్ రిలేషన్, ఎమోషనల్ రిలేషన్‌పై చర్చ జరిగింది. ఇందులో భాగంగా.. హోస్ట్స్ ఇద్దరు... ఎమోషనల్ చీటింగ్, ఫిజికల్ చీటింగ్ కన్నా పెద్ద ద్రోహం అని.. దీనిపై ఒపీనియన్ చెప్పాలని కోరారు. ఇందులో భాగంగా కాజోల్, ట్వింకిల్, కరణ్ ఎమోషనల్ చీటింగ్‌కు ఓటేశారు. ఫిజికల్ చీటింగ్ అసలు మ్యాటరే కాదని.. రాత్ గయి బాత్ గయి.. అంటూ పార్ట్‌నర్స్ శారీరక సంబంధం విషయంలో తప్పు చేసినా పరవాలేదన్నట్లుగా మాట్లాడారు.
కానీ జాన్వీ మాత్రం ఇందుకు అంగీకరించలేదు. ఎమోషనల్ చీటింగ్, ఫిజికల్ చీటింగ్ రెండూ తప్పేనని క్లారిటీగా చెప్పింది. ఈ విషయంలో స్పందించిన ట్వింకిల్.. 20లలో ఇలాగే ఉంటది కానీ 50ఏళ్లకు వచ్చాక మనం చెప్పేది కరెక్ట్ అంటుందని అభిప్రాయపడింది. ఈ వీడియో సోసల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. జాన్వీ కపూర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ముగ్గురు సీనియర్లపై తిట్ల దండకం వినిపిస్తోంది.






