- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Jabardasth Nukaraju: డ్యాన్స్ తో దుమ్మురేపిన జబర్దస్త్ నూకరాజు, ఆసియా.. వైరల్ అవుతున్న కొత్త పాట ( గుట్ట కింద గుంపు చెట్ల నిండ )
దిశ, వెబ్ డెస్క్ : జబర్దస్త్ ( Jabardasth) షో ద్వారా పాపులర్ అయిన కమెడియన్లలో నూకరాజు ( Jabardasth Nukaraju) కూడా ఒకరు. తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ తెచ్చుకుని.. తన ఇన్స్టాగ్రామ్ లో లక్షలాది ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. 'పటాస్' ( Patas) షో లో స్టాండప్ కామెడీయన్ గా నూకరాజు బుల్లితెరపైకి వచ్చాడు. చిన్న వయసులోనే అదిరిపోయే స్కిట్స్ రాయడమే కాకుండా తన టాలెంట్‌తో తనలో ఉన్న ఇంకో కోణం కూడా చూపించి అందర్ని ఆకట్టుకున్న ఈ కుర్రాడు.. బెస్ట్ కమెడియన్‌గా నిలిచాడు. నూకరాజు పడిన కష్టానికి ప్రత్యేక గుర్తింపును అందుకుని ఫేమస్ అయ్యాడు.
'పటాస్' షో చేస్తున్న టైం లో ఈ కుర్రాడికి లేడీ కమెడియన్ ఆసియా (Asiya) పరిచయమైంది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య లవ ట్రాక్ నడుస్తుందని ఎన్నో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం, నూకరాజు ఆసియా ప్రేమలో ఉన్నారని, ఈ క్రమంలోనే ఈ జోడి యూట్యూబ్ వీడియోలను చేస్తూ అందర్ని అలరిస్తున్నారు. అయితే, తాజాగా ఈ లవ్ బర్డ్స్ కొత్త పాటతో మన ముందుకు వచ్చారు. ఈ సాంగ్ ఇన్స్టా లో ఒక రేంజ్లో ట్రెండ్ అవుతుంది. "గుట్ట కింద గుంపు చెట్ల నిండ " అనే లిరిక్స్ తో మొదలైన ఈ పాటలో ఆసియా నూకరాజు మాస్ డ్యాన్స్ తో కుమ్మేశారనే చెప్పుకోవాలి. ఇక యూత్ ని కూడా బాగా ఆకట్టుకుంటుంది. సూపర్ ఇద్దరు చాలా బాగా డాన్స్ చేశారు ఆల్ ద బెస్ట్.. ఇలాంటి పాటలు మీ నుంచో ఎన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.