Ritu Verma: పవిటను పక్కకు జరిపి గ్లామర్ లుక్‌తో ఆకట్టుకున్న అందాల తార

by Pulgam srinivas |

లంగా ఓణీలో ఆ అందాలతో కుర్రకారును కట్టిపడేసిన రీతూ వర్మ

Ritu Verma: పవిటను పక్కకు జరిపి గ్లామర్ లుక్‌తో ఆకట్టుకున్న అందాల తార
X

దిశ, వెబ్ డెస్క్: రీతూ వర్మ తన కెరీర్‌ను చిన్న పాత్రలతో ప్రారంభించి, తరువాత హీరోయిన్‌గా మంచి గుర్తింపును సంపాదించుకుంది. జూనియర్ ఎన్టీఆర్, కాజల్ జంటగా నటించిన బాద్ షా సినిమాలో కాజల్ అగర్వాల్ కి చెల్లెలిగా కనిపించి రీతూ వర్మ ప్రేక్షకులను ఆకట్టుకుంది.




ఆ తర్వాత పెళ్లి చూపులు సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్‌గా నటించి ఓవర్‌నైట్ స్టార్‌గా మారింది. సాధారణంగా సినిమాల్లో గ్లామర్ షోకు దూరంగా ఉండే రీతూ వర్మ, సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు స్టైలిష్ ఫోటోలతో అభిమానులను అలరిస్తుంది.




తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు కూడా అదే తరహాలో వైరల్ అవుతున్నాయి. లంగా వోని లుక్‌లో, పవిటను కాస్త పక్కకు జరిపి ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఇచ్చిన పోజులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.




ఈ ఫోటోలపై నెటిజెన్లు భారీగా స్పందిస్తున్నారు. “క్యూట్”, “గార్జియస్”, “ఆసమ్”, “ఫైర్” వంటి కామెంట్లతో పాటు హార్ట్, లవ్ ఎమోజీలతో ఆమెపై తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి, సినిమాల్లో క్లాసిక్ లుక్‌తో కనిపించే రీతూ వర్మ, సోషల్ మీడియాలో మాత్రం ట్రెండీ అండ్ గ్లామరస్ అవతార్‌తో ఆకట్టుకుంటోంది.

Next Story