- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
IT Raids: దర్శకుడు సుకుమార్‌కు బిగ్ షాక్.. ఇంట్లో కొనసాగుతోన్న ఐటీ సోదాలు

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) కేంద్రంగా ఐటీ అధికారుల సోదాలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా, స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar)కు సంబంధించి మణికొండ, గచ్చిబౌలి, కొండాపూర్‌లో ఉన్న ఇళ్లు, ఆఫీసులలో అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. పుష్ప-2 (Pushpa-2) మూవీ భారీ కలెక్షన్లు సాధించిన నేపథ్యంలో ఆ చిత్ర నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) యాజమానుల ఇళ్లు, కార్యాలయాల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచి ఐటీ రెయిడ్స్ కొనసాగుతోన్న విషయం అందిరికీ తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాంకు లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు వసూళ్లకు తగినట్లుగా ఐటీ చెల్లింపులు జరగలేదని నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా, పుష్ప-2 మూవీ దర్శకుడు సుకుమార్ (Sukumar) ఇంట్లో అధికారులు ఉదయం నుంచి సోదాలు చేస్తుండటం చర్చనీయాశంగా మారింది.