- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Iswarya Menon: ఈ అందం బ్రహ్మ చెక్కిన వదిలిన శిల్పం.. ఐశ్వర్య మీనన్ ఫొటోలు చూస్తే ఎవరైనా ఫ్లాటే!
Iswarya Menon: ఐశ్వర్య మీనన్..ఈ అమ్మడి గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన అవసరం లేదు.

దిశ, వెబ్‌డెస్క్: Iswarya Menon: ఐశ్వర్య మీనన్..ఈ అమ్మడి గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో క్యూట్ ఫోటోలతో అందర్నీ ఆకట్టుకుంటుంది. కాదలిల్ సోదప్పువదు ఎప్పడి అనే తమిళ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ.
నిఖిల్ హీరోగా నటించిన స్పై మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. హీరో కార్తికేయకు జోడిగా భజే వాయువేగం అనే మూవీతో హిట్ కొట్టింది. (Pic credit: Instagram: Iswarya Menon)
గత కొంతకాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఐశ్వర్య మీనన్ తాజాగా లేటెస్టు ఫోటోలను షేర్ చేస్తూ హీటెక్కించింది.
ఈ బ్యూటీకి ఇండస్ట్రీ నుంచి సరైన ఆఫర్స్ రాకపోవడంతో ఈ భామ గ్లామర్ షోకు తెరదీసింది. అందర్నీ మెస్మరైజ్ చేసింది. (Pic credit: Instagram: Iswarya Menon)
ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ అందాలకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగానే ఉంది. తాజాగా ఈ బ్యూటీ గ్లామర్ డోస్ పెంచి కుర్రకారుకు కునుకులేకుండా చేస్తోంది. (Pic credit: Instagram: Iswarya Menon)
మోడల్ గా సినీరంగ ప్రవేశం చేసిన ఆమె తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లో నటించగా ప్రస్తుతం ముమ్ముట్టి బజూకా మూవీలో యాక్ట్ చేస్తోంది. (Pic credit: Instagram: Iswarya Menon)
తాజాగా ఐశ్వర్య మీనన్ స్లీవ్ లెస్ లైట్ మెరూన్ కలర్ ట్రెడిషనల్ డ్రెస్ లో అందర్నీ మెస్మరైజ్ చేసింది. ఇక ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు వావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. (Pic credit: Instagram: Iswarya Menon)






