- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chiyan Vikram: చియాన్ విక్రమ్ నెక్ట్స్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. డైరెక్టర్ ఎవరంటే?
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Chiyan Vikram) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Chiyan Vikram) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఈ ఏడాది ‘వీర ధీర శూరన్-2’ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆ చిత్రం అనంతరం.. ఈయన తన తదుపరి మూవీ కోసం డైరెక్టర్ మడోన్ అశ్విన్‌తో చేతులు కలిపాడు. ‘వీరమేజయం’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీపై ఇంకా చర్చలు జరుగుతుండగా.. ఇప్పుడు విక్రమ్ 65వ సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. చియాన్ విక్రమ్ తన 65వ మూవీని దర్శకుడు ప్రేమ్‌కుమార్‌తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. 96 సినిమాతో ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రేమ్‌కుమార్‌తో చియాన్ విక్రమ్ సినిమా చేస్తున్నట్లు కోలీవుడ్ మీడియా నుంచి వార్తలు వైరల్ అవుతుండగా.. ఓ మంచి లవ్ స్టోరీ ఇవ్వు అన్నా మా విక్రమ్ అన్నకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
Director PremKumar Next Film 📽️
— Movie Tamil (@MovieTamil4) May 31, 2025
96 director #PremKumar is going to shoot with #ChiyaanVikram next.#Chiyaan64 or #Chiyaan65...? pic.twitter.com/57LO6fhKUS






