- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
OTT: ఈ వారం ఓటీటీలోకి వస్తోన్న ఆసక్తికర చిత్రాలు..!!
ఓటీటీ చిత్రాల(OTT movies) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: ఓటీటీ చిత్రాల(OTT movies) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. థియేటర్‌లో సినిమా విడుదల కాగానే ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుందని జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తారు. కరోనా(Corona) సమయం నుంచి ఓటీటీ క్రేజ్ పెరిగిపోతుంది. ఇంట్లో ఫ్యామిలీ మొత్తం ఏం చక్కా ఎంజాయ్ చేస్తూ మూవీస్ ఎంజాయ్ చేస్తున్నారు. మరీ ఈ వారం ఓటీటీలోకి ఏఏ ఇంట్రెస్టింగ్ సినిమాలు(Movies),వెబ్ సిరీస్(Web series)లు వస్తున్నాయో ఓసారి చూద్దాం..
12 వ తారీకున ఇన్‌సైడ్ అవుట్(Inside out) .. డిసెంబరు 13 వ తేదీన హరి కథ: సంభవామి యుగే యుగే(Story of Hari: Sambhavami Yuge Yuge) డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Disney Plus Hot Star)లో స్ట్రీమింగ్ అవ్వనుంది. అలాగే ఈ వారం నెట్‌ఫ్లిక్స్(Netflix)లో ది ఆడిటర్స్ 11 వ తేదీన రానుంది. దీంతో పాటుగా వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్(One Hundred Years of Solitude) స్ట్రీమింగ్ కానుంది. ఇక 12 వ తేదీన నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు చూసినట్లైతే.. ‘‘డౌటు మేక్ మిలియన్స్ బిఫోర్ గ్రాండ్ మా డైస్(Doubt Make Millions Before Grand Ma Dies), డెడ్‌లిస్ట్ క్యాచ్(Deadlist catch), లా పాల్మా(La Palma), నో గుడ్ డీడ్(No good deed)(నెట్‌ఫ్లిక్స్), రోటీ కపడా రొమాన్స్(Roti Kapada Romance)(ఈటీవీ విన్)’’ సినిమాలు రానున్నాయి. 13 వ తేదీన ‘ మిస్ మ్యాచ్డ్(Miss Matched), క్యారీ ఆన్(Carry on), 1992, డిజాస్టర్ హాలిడే(Disaster Holiday)(నెట్‌ఫ్లిక్స్), డిస్పాచ్(Dispatch)(జీ 5), బోగన్ విల్లియా(Bogan Willia)(సోనీలివ్) ఓటీటీలో రానున్నాయి. జీ 5 లో 9 వ తారీకున జమాయ్ నెం: 1 (Jamai No: 1) స్ట్రీమింగ్ అవ్వనుంది.






