హైదరాబాద్‌లో తొలి తరహా లగ్జరీ మేకప్ స్టూడియో

by velandi.Saikiran |

హన్షితా మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో ఒక గుడ్ సైడ్ ఉంటుందన్నారు. దాన్ని ఇంటెన్షన్, డీటైల్, ఆర్టిస్ట్‌రీతో హైలైట్ చేయడమే మా

హైదరాబాద్‌లో తొలి తరహా లగ్జరీ మేకప్ స్టూడియో
X

దిశ, వెబ్ డెస్క్‌: హైదరాబాద్ బ్యూటీ, గ్రూమింగ్ రంగంలో తాజాగా ప్రత్యేకమైన కొత్త అడ్రస్ గా ది గుడ్ సైడ్ జూబ్లీహిల్స్ లో ప్రారంభమైంది. నిర్మిత హన్సితా రెడ్డి స్థాపించిన ఈ ప్రీమియo లగ్జరీ మేకప్ స్టూడియో, సెలూన్ ను సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ హారిక కో ఫౌండ్ చేయడం జరిగింది. ఈ లాంచ్ కార్యక్రమానికి అల్లు స్నేహారెడ్డి నిర్మాత దిల్ రాజు తదితరులు హాజరయ్యారు.

ఈ సంద‌ర్భంగా హన్షితా మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో ఒక గుడ్ సైడ్ ఉంటుందన్నారు. దాన్ని ఇంటెన్షన్, డీటైల్, ఆర్టిస్ట్‌రీతో హైలైట్ చేయడమే మా లక్ష్యమ‌ని వివ‌రించారు హన్షితా. ఈ స్టూడియో ప్రత్యేకతగా మూడు ఇంటర్‌కనెక్టెడ్ బ్రైడల్, VIP సూట్లు నిలుస్తున్నాయన్నారు. పెళ్లి కార్య‌క్ర‌మాలు, ప్రైవేట్ ప్రిపరేషన్ సెషన్ల కోసం ఈ సూట్లు పూర్తి ప్రైవసీ, కంఫర్ట్ అందిస్తాయని నిర్వాహకులు వివ‌రించారు. ఈ స్టూడియోలో ఏర్పాటు చేసిన బూటిక్ హై-టీ కేఫే క్లయింట్ల బ్యూటీ రిట్యువల్స్‌ను మరింత రిలాక్స్‌డ్ మార్చుతుంద‌ని చెబుతున్నారు. కూర్చొని స్వల్ప విరామం తీసుకుని రిఫ్రెష్మెంట్స్ ఆస్వాదించేలా ఈ కేఫే ప్రత్యేకంగా డిజైన్ చేసిన‌ట్లు వివ‌రించారు.

Next Story