- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pushpa 2: ‘పుష్ప 2’ మూడో రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..?
ప్రస్తుతం, "పుష్ప 2" మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులను బ్రేక్ చేస్తుంది.

దిశ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన సినిమా "పుష్ప 2". సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 5 న థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రస్తుతం, "పుష్ప 2" మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులను బ్రేక్ చేస్తుంది. తెలుగు రాష్ట్రాల కంటే నార్త్, ఓవర్సీస్ వంటి ఏరియాల్లో ఈ సినిమా భారీగా కలెక్షన్స్ వసూళ్లు చేస్తుంది. ఒకసారి మూడు రోజుల కలెక్షన్స్ చూసుకుంటే..
పుష్ప2 రెండు రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 449 కోట్లను కలెక్ట్ చేసినట్లు సినిమా నిర్మాతలు తెలిపారు. అంతేకాకుండా, అత్యంత వేగంగా రూ.500 కోట్ల మార్క్ ను చేరుకున్న ఇండియన్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని అధికారికంగా మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇక, ఇప్పుడు మూడు రోజుల్లో పుష్ప 2 రూ.621 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడంతో బన్నీ అభిమానులు సంతోషంగా ఫీల్ అవుతున్నారు.






