- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వెబ్‌డెస్క్: నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna), సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో అఖండ -2 సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఇవాళ వైభవంగా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మరో క్రేజీ టీజర్‌ను విడుదల చేశారు. ‘చెడు ఎక్కడ జరిగినా దేవుడు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాడు.. బీ బ్రేవ్’ అంటూ బాలకృష్ణ చెప్పే డైలాగ్స్, యాక్షన్, విజువల్స్, నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆది పినిశెట్టి విలన్‌గా కనువిందు చేయనున్నాడు. ట్రైలర్‌లో అతని ఇన్‌టెన్సిటీ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది. వీడియో
Next Story






