- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Shraddha Srinath: ఆ ప్లేస్ లో టాటూ వేసుకొని పిచ్చెక్కిస్తున్న బాలయ్య భామ.. ఫోటో చూస్తే చెమటలు పట్టాల్సిందే
Shraddha Srinath: సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే అందం ఒక్కటి ఉంటే సరిపోదు.

దిశ, వెబ్ డెస్క్ : Shraddha Srinath: సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే అందం ఒక్కటి ఉంటే సరిపోదు.. దానికి తగ్గ టాలెంట్ కూడా ఉండాలి. అంతేకాదు స్టార్టింగ్ లోనే స్టార్ హీరోతో కలిసి నటించే అవకాశం రావాలి. లేదంటే పెద్ద డైరెక్టర్ పేరు కనిపించాలి. ఛాన్స్ వచ్చింది కదా అని చిన్న హీరోలు, పేరు లేని డైరెక్టర్ల సినిమాల్లో నటిస్తే పేరు అంతగా రాదనే చెప్పాలి. అందుకే హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ ఇప్పుడు ట్రెండ్ మార్చేసింది.
( Photo's Credit to Shraddha Srinath Instagram )
హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో నటించే శ్రద్ధా తాజాగా స్టార్ హీరో బాలక్రిష్ణ పక్కన నటించే అవకాశం దక్కించుకుంది. కానీ ఫాఫం గ్లామర్ రోల్ కాకుండా చెల్లి పాత్రకు సిగ్నల్ ఇవ్వడంతో ఈ బుచ్చమ్మకు క్రెడిట్ రాలేదు.
బాలయ్య బాబునే కాదు నేచురల్ స్టార్ నాని జర్సీలో కూడా నటించింది. ఆ తర్వాత వెంకటేష్ సైంధవ్ మూవీలోనూ కనిపించింది. ఆ సినిమా పెద్దగా హిట్ కాలేదు. ఈసారి జాక్ పాట్ కోసం ఎదురుచూస్తోంది.
శ్రద్ధ శ్రీనాథ్ తాజా ఫొటోలు ఫ్యాన్స్ ను ఆకర్షించాయి. ఈ బ్యూటీ ఎదపై వేసుకున్న టాటూ కనిపించేలా ఫొటో షూట్ చేయడంతో కామెంట్స్ లైక్స్ చేస్తున్నారు కుర్రవాళ్లు. 2015లో రిలీజ్ అయిన మలయాళ చిత్రం కోహినూర్ ద్వారా నటిగా అరంగేట్రం చేసింది. యు టర్న్ సినిమాతో కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.
కాట్రు వెలియడై మూవీలో ప్రత్యేక పాత్ర పోషించింది. 2017లో గౌతమ్ కార్తీక్ నటించిన ఇవాన్ తంతిరన్ తమిళ మూవీ ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. 2019లో అజిత్ నటించిన నెర్కొండ పార్వైలో నటించి మెప్పించింది. తాజాగా డాకూ మహరాజ్ మూవీలోనూ సపోర్టింగ్ క్యారెక్టర్ లో నటించి అందర్నీ మెప్పించింది.






