- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూబ్లీహిల్స్‌లో హీరోయిన్ సమంత సందడి.. ఫ్యాన్స్‌లో హుషారు!
by Jakkula.Mamatha |
టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

X
దిశ,వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ నటన, అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులు దోచుకుంది. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ మూవీతో బిజీగా ఉన్నారు. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హీరోయిన్ సమంతే నిర్మిస్తుండటం విశేషం. ఇదిలా ఉంటే.. సమంత ఇటీవల దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా సమంత జూబ్లీహిల్స్ లో ఓ షాపింగ్ మాల్ లో దర్శనమిచ్చారు. జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 36 లో ప్రముఖ నటి సమంత సందడి చేశారు. ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హీరోయిన్ సమంత అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సమంతను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
Next Story






