- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Parineeti Chopra: అభిమానులు గుడ్ న్యూస్ చెప్పిన స్టార్ హీరోయిన్.. బేబీ బాయ్ అంటూ పోస్ట్
by Chukka Sudharani |
స్టార్ హీరోయిన్ పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా దంపతులు తాజాగా గుడ్ న్యూస్ ప్రకటించారు

X
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా దంపతులు తాజాగా గుడ్ న్యూస్ ప్రకటించారు. ఈరోజు (అక్టోబర్ 19) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ షేర్ చేశారు. ‘చేతుల్లో మా బిడ్డ.. మా హృదయాలు నిండా ఆనందం’ అంటూ పోస్ట్ షేర్ చెయ్యగా.. శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్రెండ్ అండ్ ఫ్యాన్స్. కాగా.. 2023లో పరిణితీ అండ్ రాఘవ్ గ్రాండ్‌గా మ్యారేజ్ చేసుకున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ది లీలా ప్యాలెస్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగగా.. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్‌తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాసరయ్యి సందడి చేశారు. ఇక రెండేళ్ల తర్వాత వీరిద్దరూ తల్లిదండ్రులు కావడంతో ఆనందంతో ఫ్యాన్స్ నెట్టింట కామెంట్స్‌తో సందడి చేస్తున్నారు. ప్రజెంట్ పరిణీతి చోప్రా పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. లింక్
- Tags
- Parineeti Chopra
Next Story






