- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Neha Shetty : ఉప్పొంగిపోతున్న ఎదఅందాలతో కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తోన్న టిల్లు హీరోయిన్
హీరోయిన్ నేహాశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ నేహాశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. డీజే టిల్లు సినిమాతో తెలుగులో ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న 2016 లో కన్నడ సినిమా అయిన ముంగారు మలే2 తో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన తెలుగు మూవీ మెహబుబా సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ చిత్రం కోసం నేహా శెట్టి ప్రత్యేకంగా తెలుగు భాష నేర్చుకుంది.
మెహబుబా తర్వాత నేహా శెట్టి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, గల్లీ రౌడీ వంటి సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది. ఇక 2022లో ఈ బ్యూటీ డీజే టిల్లు సినిమాలో సిద్ధు జొన్నలగడ్డతో జతకట్టి బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. వీటితో పాటు బెదురులంక 2012, రూల్స్ రంజన్, టిల్లు స్వ్కేర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వంటి సినిమాల్లో అవకాశం దక్కించుకుని ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది.
ఇకపోతే ఈ ముద్దుగుమ్మ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. స్టైలిష్ లెహంగా ధరించి.. ఉప్పొంగిపోతున్న ఎదఅందాలతో హాట్ ఫొటో షూట్ చేసింది. నేహా శెట్టి లేటెస్ట్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. వీటికి ఈ నటి ‘కెఫిన్ ఉన్న కోచర్. వేడిగా వడ్డిస్తారు’. అని రాసుకొచ్చింది.






