- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Kayadu Lohar: యంగ్ హీరోతో కలిసి నగ్నంగా బాత్ టబ్‌లో హీరోయిన్ రచ్చ.. మద్యం తాగుతూ కనిపించడంతో అంతా షాక్! (పోస్ట్)

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ కయాదు లోహర్(Kayadu Lohar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటిస్తూ తన అందం, నటనతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తూ క్రేజీ బ్యూటీగా మారిపోయింది. ఇక ఇటీవల ఈ అమ్మడు ‘డ్రాగన్’ (Dragon)సినిమాలో హీరోయిన్గా నటించి ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఈ చిత్రం ఫిబ్రవరి 27న థియేటర్స్‌లోకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అమ్మడు రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం కయాదు లోహర్ భాషతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. ఈ అమ్మడు ఇదయం మురళి, ఊరు జాతి జాతకం, STR-49, ఫంకీ వంటి చిత్రాల్లో నటిస్తోంది.
తాజాగా, కయాదు లోహర్ ఓ బంపర్ ఆఫర్ అందుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ మూవీ మేకర్స్ ఏకంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేసి అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. కయాదు లోహర్, జీవీ ప్రకాష్ (G.V. Prakash)సరసన నటించనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాకు ‘ఇమ్మోర్టల్’ (Immortal) అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలిపారు. మరియప్పన్ చిన్నా(Mariyappan Chinna) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను అరుణ్ కుమార్, ధనశేఖరన్ నిర్మిస్తున్నారు.
అయితే ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక పోస్టర్ గమనించినట్లయితే.. కయాదు తన చేప కళ్లతో అందరినీ మెస్మరైజ్ చేస్తుండగా.. జీవీ ప్రకాష్ కుమార్ ఆమె ఏదో విచారంగా కనిపించారు. అలాగే మరో పోస్టర్లో వీరిద్దరు నగ్నంగా ఓవే బాత్ టబ్‌లో స్నానం చేస్తూ మద్యం తాగుతూ ఒకరినొకరు చూసుకుంటూ కనిపించారు. ప్రస్తుతం ఈ రెండు పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. కయాదు ఇంత బోల్డ్‌గా నటించిందా? అని ఆశ్చర్యపోతున్నారు.