- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాబోయ్.. మరీ హట్ లుక్‌లో దర్శనమిచ్చి కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తోన్న నటి
జాతిరత్నాలు సినిమాతో ఫుల్ క్రేజ్ దక్కించుకున్న ఫరియా అబ్దుల్లా గుడించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్ డెస్క్: జాతిరత్నాలు సినిమాతో ఫుల్ క్రేజ్ దక్కించుకున్న ఫరియా అబ్దుల్లా గుడించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఇందులో చిట్టి పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇతర తెలుగు చిత్రాలలో కూడా అవకాశం కొట్టేసింది. తర్వాత ఈ ముద్దుగుమ్మ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్, బంగార్రాజు, లైక్ షేర్ అండ్ సట్స్కెట్, రావణాసుర, ఆ ఒక్కటీ అడక్కు, కల్కి 2898 ఏ.డీ, మత్తు వదలరా 20 వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. అలాగే రియాలిటీ షో అయిన డ్యాన్స్ IKON 2లో న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరిస్తోంది.
ఫరియా అబ్దుల్లా సినిమాల్లోకి రాకముందు, మోడలింగ్, థియేటర్ ఆర్టిస్ట్‌గా, యూట్యూబర్‌గా కూడా పని చేసింది. ఈ విషయాన్ని తనే ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించింది. ఫరియా నటనతో పాటు, నృత్యంలో కూడా ప్రతిభావంతురాలు అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ బ్యూటీ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఈ పిక్స్ పంచుకుని వీటికి క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. తరచూ ఈ ముద్దుగుమ్మ ఏదో ఒక పోస్ట్ పెడుతూ అభిమానుల్ని అలరిస్తుంటుంది. అయితే తాజాగా ఈ అమ్మడు మరీ హాట్ ఫొటోలకు ఫోజులిచ్చి.. ఈ పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు వీక్షించిన నెటిజన్లు బోల్డ్ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.






