- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rukmini Vasanth: నా బిగ్గెస్ట్ క్రష్ ఆయనే.. హీరోయిన్ రుక్మిణి వసంత్ కామెంట్స్ వైరల్
ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలోనే ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్‌లో రుక్మిణి వసంత్ ఒకరు.

దిశ, సినిమా: ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలోనే ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్‌లో రుక్మిణి వసంత్ ఒకరు. ‘సప్త సాగరదాచే ఎల్లో: సైడ్ ఏ’ సినిమాతో కన్నడతో పాటు తెలుగులో కూడా పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. ప్రజెంట్ వరుస సినిమాలు అనౌన్స్ చేస్తుంది. ఇందులో ‘కాంతార-2’, ‘NTR-31’తో పాటు టాక్సిక్ వంటి పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.
స్టార్ హీరో యశ్ నటిస్తున్న ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై యశ్, వెంకట్ కె నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రుక్మిణి వసంత్ హీరో యశ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘నా బిగ్గెస్ట్ క్రష్ యశ్. నా కళ్లు ఎప్పుడు ఆయన్ని వెతుకుతూ ఉంటాయి. కేజీఎఫ్ నుంచి ఆయన అందరికి తెలుసు. కానీ అంతకు మందు నుంచే నాకు యశ్ అంటే చాలా ఇష్టం. ఆయనతో వర్క్ చేయడం నిజంగా సంతోషంగా అనిపిస్తుంది’ అని తెలిపింది రుక్మిణి. లింక్






