- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harnaaz Sandhu: జూనియర్ ప్రియాంక చోప్రాల మారిపోయిన్ హీరోయిన్.. ఆమె బాడీ షేపులకు ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్
మిస్ యూనివర్స్ కిరీటం (2021) గెలుచుకున్న హర్నాజ్ సంధు.. తర్వాత చాలా బరువు పెగిరింది.

దిశ, సినిమా: మిస్ యూనివర్స్ కిరీటం (2021) గెలుచుకున్న హర్నాజ్ సంధు.. తర్వాత చాలా బరువు పెగిరింది. ఇప్పుడు ఈ బ్యూటీ బాఘీ 4తో బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధం అయింది. యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీకి హర్ష దర్శకత్వం వహించాడు. ఇందులో టైగర్ ష్రాఫ్, సంజయ్ దత్, సోనమ్ బజ్వా అండ్ హర్నాజ్ సంధు తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 5 రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్న ఈ మూవీ నుంచి రీసెంట్‌గా ‘బహ్లీ సోహ్ని’ అనే పాటను రిలీజ్ చేశారు చిత్ర బృందం.
అందులో హర్నాజ్ లుక్‌కు అభిమానులు ఫిదా అయిపోయారు. అంతే కాకుండా.. ఆ సాంగ్‌లో అమ్మడు డ్యాన్స్‌కు, బాడీ షేపులకు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అసలు ఇది ఎలా సాధ్యం అయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. బొద్దుగా ఉండే ఈ బ్యూటీ జూనియర్ ప్రియాంక చోప్రాల మారిపోయిందంటూ ప్రశంసలు కురించారు. తాజాగా వీటిపై స్పందించిన హర్నాజ్.. ‘మిస్ యూనివర్స్ గెలిచిన తర్వాత బరువు పెరిగినందుకు నన్ను చాలా మంది సోషల్ మీడియా వేదికగా వేధించారు. ఇక బాఘీ 4 కోసం నేను ఈ బరువు తగ్గాను’ అంటూ చెప్పుకొచ్చింది. లింక్






