- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Harihara Veeramallu OTT : హరిహర వీరమల్లు ఓటీటీ రిలీజ్ డేట్ లాక్

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pavan Kalyan) ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేసిన ‘హిరిహర వీరమల్లు’ (Harihara Veeramallu) సినిమా జులై 24న భారీ అంచనాల మధ్య థియేటర్స్‌లో రిలీజైంది. కానీ, ఊహించిన రేంజ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో.. బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా అప్పుడే ఓటీటీ (OTT) రిలీజ్‌కు సిద్ధం అయినట్లు తెలుస్తోంది.
‘హరిహర వీరమల్లు’ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ (Amazon Prime Videos) సొంతం చేసుకోగా.. ఆగస్టు 22 నుంచి తెలుగు, తమిళం, హిందీ, మలయాళం అండ్ కన్నడలో స్ట్రీమింగ్‌కు రాబోతున్నట్లు ఓ ఓటీటీ సంస్థ ప్రకటించింది. అయితే.. అఫీషియల్ వెబ్‌సైట్స్ నుంచి ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదు. కాగా.. పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించగా.. ఏఎమ్ రత్నం నిర్మించారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించాడు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. Link






