- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HHVM : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ప్రతి పది నిమిషాలకు పూనకాలు తెప్పించే సీన్స్..
by Sujitha Rachapalli |
హరి హర వీరమల్లుతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇవ్వబోతున్నట్లు తెలిపాడు డైరెక్టర్ జ్యోతి కృష్ణ. సినిమా బిగినింగ్ నుంచి ప్రతి పది నిమిషాలకోసారి ఎలివేషన్ సీన్ ఉంటుందని.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తాయని చెప్పాడు

X
దిశ, వెబ్ డెస్క్ : హరి హర వీరమల్లుతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇవ్వబోతున్నట్లు తెలిపాడు డైరెక్టర్ జ్యోతి కృష్ణ. సినిమా బిగినింగ్ నుంచి ప్రతి పది నిమిషాలకోసారి ఎలివేషన్ సీన్ ఉంటుందని.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తాయని చెప్పాడు. పవర్ స్టార్ ఎంట్రీకి ముందు వచ్చే ఎలివేషన్ సీన్స్ కూడా అదే లెవల్‌లో బిల్డ్ చేశామని.. అభిమానులు పేపర్లు విసురుతూ సెలబ్రేట్ చేసుకుంటారని హామీ ఇచ్చాడు. ఇక ప్రపంచవ్యాప్తంగా జూలై 24 రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం.. పవర్ స్టార్‌కు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో ఫ్యాన్స్‌తోపాటు మూవీ లవర్స్ కూడా ఎగ్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు.
Next Story






