- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. రిలీజ్ డేట్ వచ్చేసింది
ప్రభాస్(Prabhas) నటించిన సినిమాల్లో ‘పౌర్ణమి’కి ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా అందులోని పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: ప్రభాస్(Prabhas) నటించిన సినిమాల్లో ‘పౌర్ణమి’కి ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా అందులోని పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా పౌర్ణమి సినిమా(Pournami Movie) అభిమానులకు మేకర్స్ గుడ్ న్యూ్స్ చెప్పారు. ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభాస్ బర్త్ డే కానుకగా అక్టోబర్ 23న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. 2006లో వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా, కాలక్రమంలో ఇది ఒక కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. సంగీతం, విజువల్స్, కథనానికి అప్పట్లో మంచి ప్రశంసలు వచ్చాయి. అప్పటికే ఒకవైపు యాక్షన్ సినిమాలతో ఫుల్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న ప్రభాస్, 'పౌర్ణమి'లో మాత్రం తన రొమాంటిక్ యాంగిల్‌ను చూపించారు. 'వర్షం' తర్వాత మరోసారి త్రిషతో కలిసి చేశారు. ఈ సినిమాలో ఛార్మి కౌర్ సెకండ్ లీడ్‌గా నటించింది. ఈ చిత్రానికి ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవా దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు (సుమంత్ ఆర్ట్స్) నిర్మించారు. ట్వీట్






