- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఛాంపియన్’ నుంచి గిరగిర ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్..
రోషన్, అనస్వర రాజన్ జంటగా నటించిన సినిమా 'ఛాంపియన్'.

X
దిశ, వెబ్‌డెస్క్: రోషన్, అనస్వర రాజన్ జంటగా నటించిన సినిమా 'ఛాంపియన్'. ప్రదీప్ అద్వైత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ కాన్సెప్ట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇక నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, అర్చన కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ క్రిస్మస్ సందర్భంగా గత ఏడాది డిసెంబర్ 25న రిలీజ్ అయి మంచి విజయం సాధించింది.
ఈ సినిమాలో ఓ సాంగ్ సినీ అభిమానులను ఊపేసింది. 'గిర గిర గింగిరాగిరే' అంటూ కుర్ర కారును ఉర్రుతలూగించింది. రామ్ మిరియాల ఆలపించిన ఈ పాట సోషల్ మీడియాను ఊపేసింది. తాజాగా ఈ సూపర్ హిట్ ఫుల్ వీడియో సాంగ్‌ను సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. మరి మీరు కూడా ఈ వీడియో సాంగ్‌ను మీరు కూడా చూసేయండి.
Read More..
విజయ్ సేతుపతి బర్త్ డే ట్రీట్.. ఎవరూ ఆపలేని తుఫాను ఉద్భవిస్తుందంటూ మేకర్స్ షాకింగ్ పోస్టర్ విడుదల
Next Story






