- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ghattamaneni: ఘట్టమనేని వారసుడు సినీ ఎంట్రీ ఫిక్స్.. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ (ట్వీట్)
ఘట్టమనేని (Ghattamaneni) కుటుంబం నుంచి మరో వారసుడు టాలీవుడ్ ఇండస్ట్రీ(Tollywood Industry)కి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు.

దిశ, సినిమా: ఘట్టమనేని (Ghattamaneni) కుటుంబం నుంచి మరో వారసుడు టాలీవుడ్ ఇండస్ట్రీ(Tollywood Industry)కి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు. దివాంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) మనవడు, రమేశ్ బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ (Jayakrishna) హీరోగా వెండితెరకు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ డెబ్యూ సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం వహించనున్నారు.. వైజయంతిపై అశ్వనీదత్ ఆనంది ఆర్ట్స్‌పై కిరణ్ నిర్మించనున్నారు.. ఇందులో హీరోయిన్‌గా సారా అర్జున్(Sara Arjun)ను హీరోయిన్‌గా అనుకుంటున్నట్లు ఫిలిమ్ వర్గాల నుంచి టాక్. వచ్చే నెలలో ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఉండనుంది. ఇక సెప్టెంబర్ నుండి రెగ్యులర్ షూట్ చేసేందుకు ప్లానింగ్ జరుగుతుందని తెలుస్తోంది. కాగా.. ఘట్టమనేని వారసుడు జయకృష్ణ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న వార్తలు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. నువ్వు కూడా మంచి సక్సెస్ అందుకోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.
సూపర్ స్టార్ #Krishna గారి మనవడు Ramesh Babu తనయుడు #GhattamaneniJayakrisha హీరోగా డెబ్యూ సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం వహించనున్నారు..
— Rajesh Manne (@rajeshmanne1) May 31, 2025
వైజయంతి పై అశ్వనీదత్
ఆనంది ఆర్ట్స్ పై కిరణ్ నిర్మించనున్నారు...#SaraArjun హీరోయిన్ గా అనుకుంటున్నారు.
వచ్చే నెల ఎనౌన్స్ మెంట్...… pic.twitter.com/A8118KxEGu






