- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అట్టహాసంగా గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం.. హాజరైన పలువురు ప్రముఖులు

X
దిశ, వెబ్‌డెస్క్: నగరంలో హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ తెలంగాణ ఫిల్మ్ డెవెలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రముఖ నటుడు చిరంజీవి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గద్దర్ అవార్డ్స్ సావనీర్‌ను ఆవిష్కరించారు. ఈ వేడకకు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, ఇతర నటీనటులు హాజరయ్యారు.
Next Story






