ఫంకీ నుంచి రొమాంటికి సాంగ్..ఇర‌గ‌దీసిన విశ్వ‌క్‌

by velandi.Saikiran |

జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, విశ్వక్ సేన్‌ సరసన

ఫంకీ నుంచి రొమాంటికి సాంగ్..ఇర‌గ‌దీసిన విశ్వ‌క్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ కుర్ర హీరో విశ్వక్ సేన్ ( Vishwak Sen) గురించి తెలియని వారు ఉండరు. విభిన్న కథలతో తెలుగు ప్రేక్షకులను అలరించే విశ్వక్, ఇప్పుడు ఫంకీ ( FUNKY ) అనే డిఫరెంట్ సినిమాతో వస్తున్నారు. జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, విశ్వక్ సేన్‌ సరసన కాయదు లోహార్ హీరోయిన్ గా మెరువనున్నారు. నరేష్, విటీవీ గణేష్ ఇందులో ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు భీమ్స్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ మూవీ నుంచి ధీరే ధీరే అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్రం బృందం. ఇందులో విశ్వక్‌, కాయదు లోహార్ ( Kayadu Lohar ) మధ్య సీన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.


Next Story