పవిటను పక్కకు జరిపి గ్లామర్ షో.. సిమ్రాన్ కౌర్ అందాలకు ఫిదా అవుతున్న కుర్రకారు

by Pulgam srinivas |

స్లీవ్‌లెస్ బ్లౌజ్, ట్రెండీ చీరలో మెరిసిన సిమ్రాన్ కౌర్

పవిటను పక్కకు జరిపి గ్లామర్ షో.. సిమ్రాన్ కౌర్ అందాలకు ఫిదా అవుతున్న కుర్రకారు
X

దిశ, వెబ్ డెస్క్: అందాల ముద్దుగుమ్మ సిమ్రాన్ కౌర్ మోడలింగ్, మ్యూజిక్ వీడియోల ద్వారా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.




సినిమాల్లో ఇప్పటివరకు తక్కువ అవకాశాలే దక్కినా, సోషల్ మీడియాలో మాత్రం తనకంటూ ప్రత్యేక ఫ్యాన్‌బేస్‌ను ఏర్పరుచుకుంది. ఎప్పటికప్పుడు స్టైలిష్, గ్లామరస్ ఫొటోషూట్‌లను అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో తన క్రేజ్‌ను రోజురోజుకూ పెంచుకుంటోంది.




తాజాగా ఈ భామ మరోసారి తన కొత్త ఫొటోషూట్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. లైట్ పింక్ రంగు స్టోన్‌వర్క్ చీరకు స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ను జతచేసి ట్రెండీ లుక్‌లో కెమెరా ముందుకు వచ్చింది.




చీరను స్టైలిష్‌గా ధరించి కవితలు పూర్తిగా పక్కకు జరిపి ఎద, నడుము అందాలు హైలెట్ అయ్యేలా విభిన్న భంగిమల్లో ఫోజులు ఇచ్చింది. పెద్ద ఇయర్‌రింగ్స్‌తో పాటు చేతిపై ఉన్న టాటూ కూడా ఈ ఫొటోల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.




సంప్రదాయ చీరకట్టుకు ఆధునిక స్టైలింగ్‌ను జోడించిన సిమ్రాన్ కౌర్ లుక్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు ఆమె అందం, స్టైల్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Next Story