- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలంలో అపచారం
by Vemula.Srinu Prasad |
శ్రీశైలంలో భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. మల్లన్న ఆలయం ముందు మద్యం బాటిళ్లు పడి ఉండటం చర్చనీయాంశంగా మారింది...

X
దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం(Srisailam)లో భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. మల్లన్న ఆలయం ముందు మద్యం బాటిళ్లు పడి ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే దేవస్థానం ఉద్యోగుల వాకీటాకీతో ఓ యువకుడు ఇన్ స్ట్రా రీల్స్ చేశారు. ఈ రెండు ఘటనలు ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపాయి. శ్రీశైలం దేవస్థానం ఉద్యోగులపై విమర్శలు కురిపిస్తున్నాయి. శ్రీశైలం యాంపీ థియేటర్ మద్యం రూమ్‌గా మారిందని నెటిజన్లు కామెంట్ల పెడుతున్నారు. శ్రీశైలంలో పోలీసులు, ఉద్యోగులు నిర్లక్ష్యానికి పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇకనైనా ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచనలు చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై శ్రీశైలం దేవాలయం బోర్డు స్పందించకపోవడం చర్చ మారింది.
Next Story






