- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇందాక చేరుకుంది ఇందుకేనా.. ఆకట్టుకుంటున్న కపుల్ ఫ్రెండ్లీ ఫస్ట్ సింగిల్
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కపుల్ ఫ్రెండ్లీ’.

X
దిశ, సినిమా: సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కపుల్ ఫ్రెండ్లీ’. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా నిర్మిస్తుండగా.. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకోగా.. ఇప్పుడు ఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘నాలో నేను.. తనలో తాను.. కలిసే ఉన్నాం విడిగా.. కాలమా.. కాలమా!!’ అంటూ సాగే ఈ లిరికల్ తెలుగు వెర్షన్ వినేయండి అంటూ ‘ఇందాక చేరుకుంది ఇందుకేనా? ఇంతేనా కాలమంతా మౌనమేనా!’ అని షేర్ చేసిన వీడియో ప్రజెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కాగా.. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఇంకా ప్రకటించలేదు మేకర్స్. లింక్
Next Story






