- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరుణ్ ‘కంసామీద’ వచ్చేసింది.. ఆకట్టుకుంటోన్న పోస్టర్
by Chukka Sudharani |
వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘కంసామీద’ రిలీజ్ చేశారు మేకర్స్.

X
దిశ, సినిమా: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ లవ్ ఎంటర్‌టైనింగ్ ‘కొరియన్ కనకరాజు’. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘కంసామీద’ అంటూ సాగే ఈ పాటను కాసర్ల శ్యామ్ రచించగా, సిధ్ శ్రీరామ్ ఆలపించారు. సంగీతం తమన్ అందించారు. ఈ మేరకు ‘కనకరాజు ప్రేమకు ఇప్పుడే ఒక కొరియన్ ట్విస్ట్ వచ్చింది’ అనే క్యాప్షన్ ఇచ్చిన షేర్ చేసిన ఈ సాంగ్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. కాగా.. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్ సంయుక్తంగా నర్మిస్తున్నాయి. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీపై వరుణ్‌తో పాటు ఫ్యాన్స్ సైతం భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలాగే ఎక్స్‌పెక్టేషన్స్‌కు రీచ్ అయ్యేలా మేకర్స్ సైతం ప్రమోషన్స్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారు.
Next Story






