- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభాస్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. స్పిరిట్ సెట్‌లో అగ్ని ప్రమాదం
by Chukka Sudharani |
ప్రభాస్ ‘స్పిరిట్’ సెట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది.

X
దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ సెట్‌లో తాజాగా అగ్ని ప్రమాదం జరిగింది. సహాయక బృందంలో ఒకరికి స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తుండగా.. టెంట్స్, ఇతర సామాగ్రి పాక్షికంగా కాలిపోయాయి. అయితే.. ఈ సెట్లో ప్రభాస్ లేరని తెలుస్తుండగా.. ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. కాగా.. సందీప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. టీ-సిరీస్ అండ్ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
Next Story






