తిరుమలలో సినీస్టార్స్, రాజకీయ నాయకుల సందడి

by Bhoopathi Nagaiah |   (  Updated:2024-10-18 14:15:19  IST  )

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

తిరుమలలో సినీస్టార్స్, రాజకీయ నాయకుల సందడి
X

దిశ, తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ సుధ, తెలంగాణ ఎమ్మెల్యే రాజేందేర్ రెడ్డి, సినీనటి ఆషిక రంగనాథన్, మాజీ మంత్రి ణ, చైల్డ్ రైడ్స్ కమిషన్ మెంబర్ డాక్టర్ ఆనంద్, నటుడు ఓంకార్, అశ్విన్ బాబు, కేంద్ర మాజీమంత్రి చింత మోహన్ తదితరులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

Next Story