బిగ్ బాస్ 9 షోపై దువ్వాడ శ్రీను వివాద‌స్ప‌ద కామెంట్స్‌

by velandi.Saikiran |

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోపై దువ్వాడ శ్రీనివాస్, మాధురి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

బిగ్ బాస్ 9 షోపై దువ్వాడ శ్రీను వివాద‌స్ప‌ద కామెంట్స్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోపై దువ్వాడ శ్రీనివాస్, మాధురి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో చిట్టి పికిల్స్ రమ్య చివరి వరకు ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. ఆమె చాలా మందికి ఆదర్శం అని పొగిడారు. అలాంటి మ‌హిళ‌ల‌ను ఎంక‌రేజ్ చేసి, విన్న‌ర్ చేస్తే బాగుండ‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు దువ్వాడ శ్రీనివాస్, మాధురి. తాజాగా దువ్వాడ శ్రీనివాస్, మాధురిని చిట్టి పికిల్స్ రమ్య సిస్ట‌ర్స్ క‌లిసారు.

ఈ సంద‌ర్భంగా బిగ్ బాస్‌, ఇత‌ర అంశాల‌పై చ‌ర్చించారు. ఈ త‌రుణంలోనే దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడారు. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో లో చిట్టి పికిల్స్ రమ్య చివరి వరకు ఉండాల్సిందని, కానీ ఆమె ఎలిమినేట్ కావ‌డం దారుణ‌మ‌న్నారు. దీంతో దువ్వెడ శ్రీను చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి. కాగా ఇది ఇలా ఉండగా బిగ్ బాస్ తెలుగు 9 రియాల్టీ షో విన్నర్ గా కళ్యాణ్ ప‌డాల నిలిచిన సంగతి తెలిసిందే. తనుజా ర‌న్న‌ర‌ప్ గా నిలిచారు. దీంతో ట్రోఫీతో పాటు 35 లక్షల ప్రైజ్ మనీ అందుకున్నాడు కళ్యాణ్ పడాల. క్లిక్

Next Story