- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ఒక్క కారణంతోనే ‘ఎల్లమ్మ’ సినిమాకు ఓకే చెప్పా: DSP
తాను హీరోగా మారెందుకు ఛాన్స్ రావడంతో.. వెంటనే ఎల్లమ్మ ప్రాజెక్టు ఒప్పుకున్నట్లు దేవిశ్రీప్రసాద్ వివరించారు.

దిశ, వెబ్ డెస్క్: బలగం సినిమాతో పాపులారిటీ తెచ్చుకున్న ఎల్దండి వేణు.. తన డ్రీమ్ ప్రాజెక్టుపైన దృష్టి పెట్టాడు. ఎల్లమ్మ పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో దేవి శ్రీ ప్రసాద్ ను హీరోగా వేణు లాంచ్ చేయబోతున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. హీరో కన్ఫామ్ అయ్యాడు కానీ... హీరోయిన్ కోసం చిత్ర బృందం సెర్చ్ చేస్తోంది. హీరోయిన్ ఫైనల్ అయిన వెంటనే షూటింగ్ కూడా ప్రారంభం కానుంది.
ఇలాంటి తరుణంలో ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు డీఎస్పీ. తాను హీరోగా మారెందుకు ఛాన్స్ రావడంతో.. వెంటనే ఎల్లమ్మ ప్రాజెక్టు ఒప్పుకున్నట్లు దేవి శ్రీ ప్రసాద్ వివరించారు. తన తండ్రి సత్యమూర్తి పుట్టిన ఊరైన వెదురుపాక మూలాలు, అక్కడి సంస్కృతి సాంప్రదాయాలు ఈ కథలో చాలా బలంగా ఉన్నాయి. అందుకే ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు DSP స్పష్టం చేశారు.
Here is an Exciting video for U all😍
— DEVI SRI PRASAD (@ThisIsDSP) May 26, 2026
With Musical Love.. 🎶
The Amazing Traditions & Culture that filled the PASSION of FOLK ARTS in Me since Childhood..
The Celebrations of
“AMMORU JAATHARA” in my Dad’s Village VEDURUPAKA..
The reason why I said
“YES to YELLAMMA” 🎶😍❤️🙏🏻… https://t.co/pGoiyglIbw






