- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అందం కోసం త్రిష అలాంటి పనులు చేస్తుందా.. సంచలన మ్యాటర్ లీక్?
సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా వెళ్లడానికి అందాల ముద్దుగుమ్మలు ఎంత కష్టపడతారో చాలా మంది మీడియా ముఖంగా వెల్లడించిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా వెళ్లడానికి అందాల ముద్దుగుమ్మలు ఎంత కష్టపడతారో చాలా మంది మీడియా ముఖంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల వారి తల్లిదండ్రులు ఒప్పుకోరు. వాళ్లని ఎదురించి మరీ ఎంతో మంది సినీ ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్స్‌గా మారారు. ఈ క్రమంలోనే వాళ్ళ అందం కోసం నాన్న రకాలుగా తిప్పలు పడుతూ ఉంటారు. మరి కొందరు నేచురల్ పద్ధతి ద్వారా అందంగా కనిపించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు.
అయితే ప్రస్తుతం స్టార్ హీరోయిన్ త్రిష కూడా అందం కోసం అలాంటి పనులు చేస్తుందని ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. కోలీవుడ్ స్టార్ బ్యూటీగా క్రేజ్ సంపాదించుకున్న త్రిష ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి దూసుకుపోతుంది. అయితే 40 అయినా కానీ త్రిష ఇంకా అంత అందంగా ఉండటానికి కొన్ని రకాల ఇంజక్షన్లు తీసుకుంటుందని టాక్. అందుకే అందంగా కనిపిస్తుందని ప్రచారం జరుగుతుంది. దీంతో అది తెలిసిన వాళ్లు ఇప్పుడు బాగానే ఉన్నా తర్వాత చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని అంటున్నారు. అంతేకాకుండా అందం కోసం త్రిష ఇలాంటి పనులు కూడా చేస్తుందా అని కామెంట్లు చేస్తున్నారు.
Also Read: ఇది నా కెరీర్‌లోనే బెస్ట్ ఫర్ఫార్మెన్స్.. ఫ్యాన్స్ పొగడ్తలకు పడిపోయిన తమన్న






