- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తన సొగసుతో చీరకే అందాన్ని తీసుకువచ్చిన దివ్యభారతి
ఎల్లో శారీలో దివ్యభారతి గ్లామర్ షో.. వైరల్ అవుతున్న హాట్ ఫోటోలు

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ప్రేక్షకులకు బ్యాచిలర్ సినిమా ద్వారా దగ్గరైన హాట్ బ్యూటీ దివ్యభారతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డబ్బింగ్ చిత్రంగా వచ్చిన బ్యాచిలర్ మంచి ఆదరణ పొందడంతో, ఈ ముద్దుగుమ్మకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కింది.
ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు చిత్రం ‘గోట్’ లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో హీరోగా సుధీర్ నటిస్తున్నాడు. సినిమాల్లో తన అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న దివ్యభారతి... సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్‌లో ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎల్లో కలర్ శారీలో మెరిసిపోతూ, తన గ్లామర్‌ను హైలైట్ చేసే కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోల్లో ఆమె స్టన్నింగ్ లుక్, హాట్ ఎక్స్‌ప్రెషన్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
అందంగా విరబోసుకున్న జుట్టు, చెవులకు పెద్ద ఇయర్ రింగ్స్, ఆకట్టుకునే స్టైలింగ్‌తో దివ్యభారతి ఈ ఫోటోషూట్‌లో మరింత స్పెషల్‌గా కనిపించింది.
మొత్తంగా చెప్పాలంటే ఎల్లో శారీలో ఈ బ్యూటీ ఇచ్చిన గ్లామర్ ట్రీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






