Divya bharathi: బిగుతైన డ్రెస్సులో హాట్ యాంగిల్స్‌తో మెస్మరైజ్ చేసిన దివ్య భారతి

by Pulgam srinivas |

టైట్ డ్రెస్సులో నడుము అందాలతో రెచ్చిపోయిన దివ్యభారతి

Divya bharathi: బిగుతైన డ్రెస్సులో హాట్ యాంగిల్స్‌తో మెస్మరైజ్ చేసిన దివ్య భారతి
X

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ నటి దివ్య భారతి తమిళ సినిమా బ్యాచిలర్ ద్వారా వెండితెరకు పరిచయం అయింది. ఈ సినిమాలో సంగీత దర్శకుడు మరియు నటుడు జి.వి. ప్రకాష్ కుమార్ హీరోగా నటించాడు. మొదట తమిళంలో విడుదలైన ఈ చిత్రం తర్వాత తెలుగులో కూడా రిలీజ్ అయ్యి మంచి ప్రేక్షకాదరణ పొందింది.




ఈ సినిమా ద్వారా ఈ యువ నటి తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి గుర్తింపును సంపాదించింది. ఈ సినిమా తర్వాత ఈమె సుడిగాలి సుదీర్ హీరోగా తెరకెక్కుతున్న ‘ది గోట్’ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది.




ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఈమె చాలా యాక్టివ్‌గా ఉంటు ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అనేకమంది అభిమానులను సంపాదించుకుంది.




ఈమెకు సోషల్ మీడియాలో భారీగా ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఇటీవల ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో పింక్ కలర్ టైట్ డ్రెస్‌లో అల్ట్రా స్టైలిష్ లుక్‌తో కనిపిస్తూ, తన నడుము అందాలను హైలైట్ చేసేలా వివిధ యాంగిల్స్‌లో ఫోజులు ఇచ్చింది.




ఈ ఫోటోలలో ఈమె చాలా హాట్ లుక్‌లో కనిపించడంతో ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story