డిస్కవర్ ఆంధ్ర : మన కల్చర్‌ను మనమే కాపాడుకోవాలి : హీరో సాయి దుర్గ తేజ్

by Sujitha Rachapalli |

మన కల్చర్, మన నేచర్‌ను మనమే కాపాడుకోవాలన్నారు సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్. ‘డిస్కవర్ ఆంధ్ర’ టైటిల్, గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన.. డైరెక్టర్ శ్రీకాంత్ మన్నెపురి ఆంధ్రను అద్భుతంగా చూపిస్తున్నారని థాంక్స్ చెప్పాడు. మన చుట్టూ ఇన్ని అద్భుతాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోతారని

డిస్కవర్ ఆంధ్ర : మన కల్చర్‌ను మనమే కాపాడుకోవాలి : హీరో సాయి దుర్గ తేజ్
X

దిశ, సినిమా : మన కల్చర్, మన నేచర్‌ను మనమే కాపాడుకోవాలన్నారు సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్. ‘డిస్కవర్ ఆంధ్ర’ టైటిల్, గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన.. డైరెక్టర్ శ్రీకాంత్ మన్నెపురి ఆంధ్రను అద్భుతంగా చూపిస్తున్నారని థాంక్స్ చెప్పాడు. మన చుట్టూ ఇన్ని అద్భుతాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోతారని తెలిపాడు. 2020లో తనకు ఈ వైల్డ్ లైఫ్ గురించి ఎక్కువగా ఆలోచనలు వచ్చాయని.. అందుకే ‘గ్రీన్ పాస్’ అనే ఎన్జీవోని స్నేహితుడితో కలిసి ప్రారంభించానని చెప్పాడు. బీచ్ క్లీన్ చేయడం, కోస్టల్ ఏరియాలోని జీవుల్ని, పక్షుల్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నామన్నాడు. మన చుట్టూ ఉన్న ఈ వైల్డ్ లైఫ్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. ఈ మూవీలో మన వైల్డ్ లైఫ్ గురించి మనకు ఎంతో అద్భుతంగా చెప్పబోతోన్నారు. మన కల్చర్, మన నేచర్‌ను మనమే కాపాడుకోవాలి’ అని సూచించారు. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు.

Next Story