- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మీరు నన్ను టెన్షన్ పెడుతున్నారు’.. పవన్ కల్యాణ్ దర్శకుడి ట్వీట్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) అప్‌కమింగ్ ఫిల్మ్ ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh).

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) అప్‌కమింగ్ ఫిల్మ్ ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh). ఈ చిత్రానికి హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్, రవి శంకర్ నిర్మిస్తున్నారు. శ్రీలీల, రాశీకన్నా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ ఉస్తాద్ భగత్ సింగ్‌పై, పవన్ కల్యాణ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
‘‘ఉస్తాద్ భగత్ సింగ్ అదిరిపోతుంది. సినిమా చాలా బాగా వస్తుంది. ఒక్కో సీన్‌లో పవన్ కల్యాణ్ అదరగొట్టేస్తున్నారు. బాక్స్ బద్దలైపోవడం ఖాయం. రెండు సాంగ్స్ షూటింగ్ జరిగాయి. చాలా రోజుల తర్వాత పవన్ కల్యాణ్ డ్యాన్స్ ఇరగదీశారు. ఫుల్ ఎనర్జీతో చేశారు. వన్స్ మోర్.. వన్స్ మోర్ అంటూ చూశాం.. స్టూడియోలో సెలబ్రేట్ చేసుకున్నాం. మేమైతే ఫుల్ హ్యాపీ. గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ హరీష్ – పవన్‌తో కలిసి చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది అని దేవిశ్రీ ప్రసాద్ చెప్పుకొచ్చారు. తాజాగా దేవీ మాటలపై హరీష్ శంకర్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. ‘సినిమా మీద మీరు పెంచుతున్న హైప్ చూస్తుంటే నాకు టెన్షన్ వస్తోంది’ అంటూ ఫన్నీగా పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. వీడియో






