- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Dimple Hayati: ఆ అందాలను హైలెట్ చేస్తూ రెచ్చిపోయిన కుర్ర హీరోయిన్
ఎద అందాలను హైలెట్ చేస్తూ రెచ్చిపోయిన డింపుల్ హయాతి.

దిశ, వెబ్ డెస్క్: తన అందాలతో ఎప్పటికప్పుడు కుర్రకారులో హార్ట్‌బీట్ పెంచుతున్న టాలీవుడ్ యువ నటీమణుల్లో డింపుల్ హయాతి ఒకరు. ఈమె ఇప్పటివరకు తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ, తన అందాలతో ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.
డింపుల్ హయాతి, ‘గద్దలకొండ గణేష్’ చిత్రంలోని ఐటమ్ సాంగ్ ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఆ తర్వాత ఈ నటికి విజయాలు పెద్దగా దక్కకపోయినా, అందాలతో ఆకట్టుకుంటూ మంచి క్రేజ్ మాత్రం సంపాదించుకుంది. ఈ సంక్రాంతి కానుకగా ఈ హీరోయిన్ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ విడుదలైంది.
అయితే ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం డింపుల్ హయాతి, శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న ‘భోగి’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమాల్లో మాదిరిగానే ఈమె సోషల్ మీడియాలో కూడా అందాలను భారీగా ఆరబోస్తూ వస్తోంది.
తాజాగా డింపుల్ తన ఇన్‌స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో ఈ హాట్ బ్యూటీ సిల్వర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న బ్రౌన్ కలర్ లెహంగా ధరించింది. ఈమె ఒక చేతికి బ్యాంగిల్ పెట్టుకుని, మరో చేతికి ఉంగరాన్ని ధరించి స్టైలిష్ లుక్‌లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.
ఈ ఫోటోలలో ఈమె కురులను చాలా అందంగా వెనక్కు వదిలేసింది. అవి ఈమె ఫోటోలకు మరింత అందాన్ని తీసుకువచ్చాయి. ఈ ఫోటోలలో ఈ బ్యూటీ ఎద అందాలు హైలైట్ అయ్యేలా స్టిల్స్ ఇవ్వడంతో, ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
Photos Courtesy: Instagram






