వారణాసిలో వివాదాస్పద నటి.. జక్కన్న కావాలానే చేస్తున్నాడా?

by Sujitha Rachapalli |   (  Updated:2026-01-24 12:17:28  IST  )

సూపర్ స్టార్ మహేష్ బాబు - ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న ‘వారణాసి’ మూవీ ఇప్పటికే గ్లోబల్ అటెన్షన్ క్యాచ్ చేసింది. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపించబోతున్నాడు.

వారణాసిలో వివాదాస్పద నటి.. జక్కన్న కావాలానే చేస్తున్నాడా?
X

దిశ, సినిమా : సూపర్ స్టార్ మహేష్ బాబు - ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న ‘వారణాసి’ మూవీ ఇప్పటికే గ్లోబల్ అటెన్షన్ క్యాచ్ చేసింది. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపించబోతున్నాడు. ఈ ముగ్గురికి సంబంధించిన లుక్స్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రంలో మరో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణే కూడా ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. నెగెటివ్ షేడ్‌లో కనిపించే పృథ్వీకి జోడీగా దీపిక కీలకపాత్రలో నటించబోతుందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. మరోవైపు వర్కింగ్ హవర్స్, రెమ్యూనరేషన్ కారణంగా పలు తెలుగు ప్రాజెక్ట్‌ల నుంచి ఎగ్జిట్ అయిపోయిన ఆమెను నిజంగానే ఈ వివాదాస్పద నటిని జక్కన్న ఏరికోరి తీసుకున్నాడా? అనేది తెలియాల్సి ఉంది. అయితే మరో వర్గం జక్కన్న కావాలనే ఇదంతా చేస్తున్నాడని విమర్శిస్తుండటం విశేషం.

Next Story