పెళ్లికి ముందు సెక్స్.. భర్తతో కాకుండా మరొకరితో శృంగారం.. దీపిక సంచలన కామెంట్స్..

by Sujitha Rachapalli |   (  Updated:2025-10-15 08:35:04  IST  )

హీరోయిన్ దీపికా పదుకొణే నిత్యం కాంట్రవర్సీలతో హెడ్ లైన్స్ ఎక్కుతోంది. క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా ‘స్పిరిట్’, ‘కల్కి 2’ నుంచి ఇప్పటికే రిమూవ్ అయిన దీపిక.. దీనిపై రీసెంట్‌గా స్పందించింది.

పెళ్లికి ముందు సెక్స్.. భర్తతో కాకుండా మరొకరితో శృంగారం.. దీపిక సంచలన కామెంట్స్..
X

దిశ, వెబ్ డెస్క్ : హీరోయిన్ దీపికా పదుకొణే నిత్యం కాంట్రవర్సీలతో హెడ్ లైన్స్ ఎక్కుతోంది. క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా ‘స్పిరిట్’, ‘కల్కి 2’ నుంచి ఇప్పటికే రిమూవ్ అయిన దీపిక.. దీనిపై రీసెంట్‌గా స్పందించింది. కమిట్మెంట్, వర్కింగ్ హవర్స్ గురించి మాట్లాడకుండా వివాదాన్ని కవర్ చేసే ప్రయత్నం జరిగింది. కానీ సక్సెస్ కాలేకపోయింది. ఈ క్రమంలోనే సెక్స్ గురించి కూడా ఓపెన్‌‌‌గా మాట్లాడింది. ‘ పెళ్లికి ముందు సెక్స్ లేదంటే సెక్స్ అవుట్ సైడ్ మ్యారేజ్ అనేది నా చాయిస్. నేను ఇంటికి ఎప్పుడు వస్తాననేది కూడా నా ఇష్టం. టెంపరర్‌గా లవ్ చేయడమా లేక లస్ట్ ఫరెవర్ అనేది కూడా నా ఇష్టమే. పిల్లలను కనాలా లేదా అనేది కూడా నా చాయిస్’ అని చెప్పింది.

READ MORE ....

పెళ్లిపై దారుణ ట్రోల్స్.. చాలా సంతోషంగా ఉందంటూ అవికా గోర్ షాకింగ్ కామెంట్స్

Next Story