Daaku Maharaaj Release Trailer : ‘డాకు మ‌హారాజ్’ రిలీజ్ ట్రైల‌ర్.. వైల్డ్ యానిమల్‌గా బాలయ్య

by Gugulothu.Kavitha |   (  Updated:2025-08-01 10:20:11  IST  )

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Daaku Maharaaj Release Trailer : ‘డాకు మ‌హారాజ్’ రిలీజ్ ట్రైల‌ర్.. వైల్డ్ యానిమల్‌గా బాలయ్య
X

దిశ, సినిమా: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో రాబోతుండగా.. ఇందులో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా కొద్ది క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా, ‘డాకు మహారాజ్’ రిలీజ్ ట్రైలర్ మేకర్స్ విడుదల చేశారు.

ఇందులో అడవిలో బాలయ్య విలన్స్‌ను చంపుతూ వైల్డ్ లుక్‌లో కనిపించగా.. బుల్లెట్స్, కత్తి పోట్లు పడినా ఆయన తట్టుకున్నారు మనిషి కాదు వైల్డ్ యానిమల్ అని చెప్పే మాస్ డైలాగ్స్ అదిరిపోయాయి. అలాగే హిందీలో రాయలసీమ నా అడ్డా.. ఎవరైనా చదవడంలో మాస్టర్స్ చేస్తారు కానీ.. నేను చంపడంలో మర్డర్స్‌లో చేశానంటూ బాలయ్య చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ అందరిలో గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. చివరగా విలన్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ నువ్వు అరిస్తే బార్కింగ్ నేను అరిస్తే సింహ గర్జన అని అనడంతో ట్రైలర్ ఎండ్ అయిపోయింది.

Next Story