- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
7/G బృందావన్ కాలని సీక్వెల్ నుంచి క్రేజీ అప్ డేట్
2004లో తమిళం, తెలుగులో విడుదలై బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న యుూత్ఫుల్ ఎంటర్టైనర్ మూవీ '7/జీ బృందావన్ కాలని'.

X
దిశ, వెబ్ డెస్క్: 2004లో తమిళం, తెలుగులో విడుదలై బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న యుూత్ఫుల్ ఎంటర్టైనర్ మూవీ '7/జీ బృందావన్ కాలని'. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమా ఎప్పుడు టీవీలో టెలికాస్ట్ అయిన అప్పటి తరం అతుక్కుపోయి చూస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందుతున్న విషయం తెలిసిందే. దీంతో సినీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా ఈ సీక్వెల్‌పై మేకర్స్ అప్‌డేట్ అందించారు. ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.
Next Story






