- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గద్దర్ అవార్డులపై చిరంజీవి స్పందన
తెలంగాణ గద్దర్ అవార్డులపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ గద్దర్ అవార్డులపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ సందర్భంగా అవార్డు విజేతలకు శభాకాంక్షలు చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలియజేశారు. ‘నాకు ఎన్టీఆర్ అవార్డు రావడం చాలా గొప్ప గౌరవం. జ్యూరీ సభ్యులు అందరికీ ధన్యవాదాలు’ అని చిరంజీవి పేర్కొన్నారు. 2025 సంవత్సరానికి గానూ తెలంగాణ ప్రభుత్వం అత్యుత్తమ చిత్రాల్ని, ఉత్తమ ప్రదర్శనలు ఇచ్చిన నటీనటులకు, సాంకేతిక నిపుణలకు అవార్డుల్ని ప్రకటించింది.
2025 సంవత్సరానికి గద్దర్ అవార్డుల వివరాలు
ఉత్తమ నటుడు – నాగ చైతన్య (తండేల్ మూవీ)
ఉత్తమ నటి – రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్ మూవీ)
ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్ రాంబాయి
ఉత్తమ ద్వితీయ చిత్రం – దండోరా
ఉత్తమ తృతీయ చిత్రం – ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో
ఉత్తమ దర్శకుడు – సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ సంగీత దర్శకుడు – మార్క్ కె రాబిన్ (దండోరా)
ఉత్తమ కథా రచయిత – గుణశేఖర్ (యుఫోరియా)
సహా పలువురికి అవార్డులు దక్కాయి.






