- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుడ్ న్యూస్ తీసుకొచ్చిన 1:29.. ఇండస్ట్రీకే పెద్ద పార్టీ ఇస్తున్న బిగ్ బాస్..!
by Chukka Sudharani |
రామ్ చరణ్, ఉపాసన దంపతులు పండండి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: రామ్ చరణ్, ఉపాసన దంపతులు పండండి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. దీంతో మెగా ఫ్యామిలీతో పాటు.. మెగా అభిమానులు కూడా సంబురాలు చేసుకుంటున్నారు. మంగళవారం తెల్లవారుజామున సుమారు 1:29 నిమిషాలకు పాప జన్మించింది. ఇక మెగా మహాలక్ష్మి రాకతో కుటుంబంలో సభ్యులందరూ ఆనందంలో మునిగి పోయారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీ స్నేహితులు అందరికీ ఒక మెగా పార్టీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ‘మెగా లిటిల్ ప్రిన్సెస్ బర్త్ సెలబ్రేషన్స్ ఒక రేంజ్‌లో ఉండనున్నట్లు టాక్.
Next Story






