మెగాస్టారా మజాకా.. (వీడియో)

by Bhoopathi Nagaiah |

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ సందడి ఇంకా మొదలుకాకముందే మెగాస్టార్ చిరంజీవి ఫాన్స్‘మెగా’ మేనియా పీక్స్‌కి చేరింది.

మెగాస్టారా మజాకా.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ సందడి ఇంకా మొదలుకాకముందే మెగాస్టార్ చిరంజీవి ఫాన్స్‘మెగా’ మేనియా పీక్స్‌కి చేరింది. చిరంజీవి హీరోగా రాబోతున్న సంక్రాంతి ఎంటర్‌టైనర్ మన శంకర వరప్రసాద్ గారు రిలీజ్ కి రెడీ అవుతున్న వేళ, ఫ్యాన్స్‌ల ఉత్సాహం సోషల్ మీడియా నుంచి థియేటర్ల వరకూ స్పష్టంగా కనిపిస్తోంది. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ మూవీ పై ఇప్పటికే భారీ ఎక్స్పెటేషన్స్ నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్‌లో కనిపించిన చిరంజీవి ఎనర్జీ, కామెడీ టైమింగ్ అభిమానులను ఫుల్ జోష్‌లోకి తీసుకెళ్లాయి. ఇదిలా ఉండగా, ఈసారి మెగా అభిమానులు సినిమాపై తమ ప్రేమను ఘనంగా చాటుకుంటున్నారు. కేవలం కటౌట్లు, పాలాభిషేకాలకే పరిమితం కాకుండా, టికెట్ల వేలం ద్వారా కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన తొలి టికెట్ వేలంలో రికార్డు స్థాయి ధర పలికింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో చూసి తెలుసుకోండి.

Next Story