- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దయచేసి హెల్ప్ చేయండి అంటూ చాందిని చౌదరి పోస్ట్.. అయ్యో పాపం అంటున్న నెటిజన్లు
‘కలర్ ఫొటో’(Colour Photo) సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన చాందిని చౌదరి(Chandini Choudary) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: ‘కలర్ ఫొటో’(Colour Photo) సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన చాందిని చౌదరి(Chandini Choudary) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే మంచి విజయం సాధించింది. అలాగే తన యాక్టింగ్‌తో ఆడియన్స్‌ను కట్టిపడేసింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటించి మెప్పించింది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉండే ఈ చిన్నది అక్కడ కూడా ఫాలోవర్స్‌ను పెంచుకుంటుంది.
ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా చాందిని తన ఇన్‌స్టా(Instagram)లో ఓ స్టోరీ పెట్టింది. అందులో 3 డేస్ బేబీకి Ab బ్లడ్ ఎమెర్జెన్సీఉంది అని అడ్రెస్‌తో పాటు వాళ్ల ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేసింది. అలాగే రక్తం ఇచ్చి మూడు రోజుల బాబును సేవ్ చేయండి.. అడ్వాన్స్‌గా సాయం చేసే వారికి థ్యాంక్యూ చెబుతున్నాను అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు మూడు రోజుల బిడ్డ అని అయ్యో పాపం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






