ప్రముఖ నటిపై కేసు నమోదు.. కారణం తెలిస్తే మొహం మీద ఉమ్మేస్తారు

by Muthe.Rajitha |

మలయాళ ప్రముఖ నటి శ్వేతా మేనన్(Actress Shweta Menon) పై పోలీసులు కేసు నమోదు(FIR) చేసారు.

ప్రముఖ నటిపై కేసు నమోదు.. కారణం తెలిస్తే మొహం మీద ఉమ్మేస్తారు
X

దిశ, వెబ్ డెస్క్ : మలయాళ ప్రముఖ నటి శ్వేతా మేనన్(Actress Shweta Menon) పై పోలీసులు కేసు నమోదు(FIR) చేసారు. అశ్లీల, అసభ్య కంటెంట్(Adult Content) ఉన్న చిత్రాల్లో నటిస్తోందని ఆమెపై హిందూ సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని ఎర్నాకులం మేజిస్ట్రేట్ కోర్ట్ పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు శ్వేతపై ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. అయితే డబ్బు కోసం, పాపులారిటీ కోసం అడల్ట్ కంటెంట్ సినిమాల్లో నటించడమే కాకుండా, ఆమె స్వయంగా అలంటి కంటెంట్ ఉన్న వీడియోలను సోషల్ మీడియా సైట్లలో, అడల్ట్ సైట్లలో పోస్ట్ చేస్తోందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా శ్వేతా మేనన్ రతి నిర్వేదం, కలిమన్ను వంటి బోల్డ్ కంటెంట్ సినిమాల్లో నటించింది.

Next Story