- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బమ్ చిక్ బమ్.. బికినీలో పిచ్చెక్కిస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఛీ ఛీ మరి ఇంత దిగజారాలా అంటూ ఏకిపారేస్తున్న నెటిజన్లు
‘కంచె’(Kanche) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal).. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది.

దిశ, వెబ్‌డెస్క్: ‘కంచె’(Kanche) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal).. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటిస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. రీసెంట్‌గా ఈ భామ బాలకృష్ణ(Balakrishna) సరసన ‘డాకు మహారాజ్’(Daku Maharaj) సినిమాలో నటించింది. సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో విందును వడ్డిస్తున్నది ప్రగ్యా జైస్వాల్. అలా ప్రతి రోజు వెరైటీ డ్రెసెస్‌తో కుర్రకారును మెస్మరైజ్ చేస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ప్రగ్యా తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో బ్లూ కలర్ బికినీలో ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో పిచ్చెక్కిస్తుంది. అలాగే ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా హాట్ షో చేసింది.
ఇక ఈ ఫొటోస్ షేర్ చేస్తూ.. ‘రుతుపవనాల చీకటి బాలి బ్లూస్‌కు తిరిగి రావాలని పిలుపునిస్తోంది’ అని సముద్రం అండ్ బ్లూ కలర్ హార్ట్ సింబల్ జోడించింది. దీంతో ఈ ఫొటోలు కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు మరి ఇంతగా దిగజారాలా తల్లి అని, ఇన్‌స్టాలో ఇలాంటి దరిద్రాలే ఎక్కువయ్యాయని పొట్టు పొట్టుగా తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు.






